Home / Tag Archives: telugu film

Tag Archives: telugu film

రాజమౌళి భారీ మల్టిస్టారర్ #RRRలో ఎన్టీఆర్ పాత్ర అదేనా?

రాజమౌళి భారీ మల్టిస్టారర్ #RRRలో ఎన్టీఆర్ పాత్ర అదేనా?

బాహుబుబలి సినిమాతో ప్రపంచ సినిమాని, ముఖ్యంగా ఇండియా లోని పలు చిత్ర సీమలను తనవైపుకు తిప్పుకుని, ఆ చిత్రంతో భారతీయ సినిమా ఖ్యాతిని తారా స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి 2 విడుదలయి చాలా రోజులు అయినప్పటికీ కూడా అయన తన తదుపరి చిత్రాన్ని మొదలెట్టలేదు. అయితే ఇప్పటికే ఆయన తన తదుపరి చిత్రం రాంచరణ్ మరియు ఎన్టీఆర్ ల కలయికలో డివివి దానయ్య బ్యానర్ లో చిత్రాన్ని …

Read More »

జయలలిత బయోపిక్ లో స్టార్ హీరోయిన్ ?

జయలలిత బయోపిక్ లో స్టార్ హీరోయిన్ ?

పలు భాషల్లో ఒకప్పుడు హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుని, ఆ తరువాత రాజకీయాల్లో ప్రవేశించి తమిళ ప్రజల మనస్సుల్లో తనకంటూ ఒక విశిష్ట స్థానం సంపాదించిన గొప్ప వ్యక్తి జయలలిత. ఆమె నెలకొల్పిన అన్నాడీఎంకే పార్టీ అనతికాలంలోనే ప్రజాక్షేత్రంలో మంచి పేరు సంపాదించింది. వాస్తవానికి ఆమెను జయలలితగా కంటే, అక్కడి ప్రజలు అమ్మగా కొలుస్తారు. ఇటీవల ముఖ్యమంత్రి హోదాలో వున్న ఆమె, అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అన్ని …

Read More »

మహేష్ 25 ఫస్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్..!

మహేష్ 25 ఫస్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్..!

గత రెండు చిత్రాలు ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’ ప్లాప్ కావడంతో ఢీలా పడ్డ  సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇటీవల చేసిన ‘భరత్ అనే నేను’ సూపర్ డూపర్ హిట్ కావడంతో మంచి ఎంతో సంతోషంగా వున్నారు. సీఎం గా మహేష్ బాబు స్టైలిష్ పెర్ఫార్మన్స్, మంచి కథ, కథనాలు , స్క్రీన్ ప్లే మొత్తం కలిసి ఆ చిత్రాన్ని సూపర్ హిట్ స్తాయికి తీసుకెళ్లాయి. ఇక రేపు ఆ చిత్రం …

Read More »

ఎస్ అతన్ని ప్రేమిస్తున్నా, అతన్నే పెళ్లాడుతా : ఇలియానా

ఎస్ అతన్ని ప్రేమిస్తున్నా, అతన్నే పెళ్లాడుతా : ఇలియానా

భారతీయ నటులలో కొంతమంది విదేశీయులని ప్రేమించి పెళ్లాడిన సందర్భాలు అక్కడక్కడా వున్నాయి. ఇక ప్రస్తుతం గోవా భామ ఇలియానా కూడా చాలా రోజుల నుండి వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, తన పెళ్లి వార్తను ప్రకటించింది. దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లో కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత మహేష్ బాబు తో పోకిరిలో జోడి కట్టింది. ఆ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ …

Read More »

డైలమాలో మెగా మేనల్లుడు?

డైలమాలో మెగా మేనల్లుడు?

మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడిగా పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ఆ చిత్రం మంచి విజయం అందుకోవడంతో తరువాత అవకాశాలను బాగానే అందిపుచ్చుకున్నాడు. అయితే ఆ తరువాత రేయ్ చిత్రం ప్లాప్ అయినప్పటికీ ఆపై వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మరియు సుప్రీమ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అక్కడినుండి తేజు కి ఆఫర్స్ వెల్లువలా వచ్చిపడ్డాయి. ఇక అప్పటినుండి …

Read More »

భారతీయుడు-2 సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనట!

భారతీయుడు-2 సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనట!

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే తన పార్టీ మక్కల్ నీది మయ్యాం పార్టీ ని ప్రకటించిన కమల్, కొన్నాళ్ల క్రితం రాష్ట్రంలోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో తొలివిడత యాత్ర కూడా చేసారు. ఇక సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆయన రెండిటిని బ్యాలన్స్ చేసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే విశ్వరూపం -2 చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు …

Read More »

సామ్రాట్ తో రిలేషన్ పై తేజస్విని స్పందన ఏంటంటే?

సామ్రాట్ తో రిలేషన్ పై తేజస్విని స్పందన ఏంటంటే?

బిగ్ బాస్ షో గురించి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు, ఎక్కడెక్కడ అయితే మన తెలుగువారున్నారో,వారినుండి కూడా ఈ షో కి మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికె ప్రేక్షకుల్లో రోజు రోజుకు మంచి ఆసక్తి రేపుతున్న ఈ షోలో కంటెస్టెంట్స్ సామ్రాట్ మరియు గత వారం ఎలిమినేట్ అయిన తేజస్విని మధ్య ఏదో రిలేషన్ షిప్ నడుస్తోందని చాలా రోజులనుండి సోషల్ మీడియా …

Read More »

అల్లుడు శీనుతో RX 100 హీరోయిన్?

అల్లుడు శీనుతో ఆర్ఎక్స్ 100 హీరోయిన్?

చిన్న చిత్రం గా వచ్చి పెద్ద విజయాలు అందుకున్న చిత్రాలు ఇటీవల మన టాలీవుడ్ పరిశ్రమలో ఎన్నో వున్నాయి. అందులో ఈ మధ్య వచ్చిన చిత్రాల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా, విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి, మరియు మొన్న విడుదలయిన ఆర్ఎక్స్ 100 ప్రముఖంగా వున్నాయి. ఆ చిత్రాల నటులకు ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి డిమాండ్ వుంది. ఇక ఆర్ఎక్స్ 100తో అందరి చూపు తనవైపు  తిప్పుకున్న …

Read More »

లీకుల బెడదతో అలర్ట్ అయిన త్రివిక్రమ్!

లీకుల బెడదతో అలర్ట్ అయిన త్రివిక్రమ్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలలోని డైలాగులు కొన్ని ఎంతో ఆలోచింపచేసేవిగా ఉంటాయి. అందుకే మిగతా కథా రచయితలతో పోలిస్తే, త్రివిక్రమ్ సినిమా వస్తుందంటేనే ప్రేక్షకుల్లో వుండే క్రేజ్ వేరు అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జల్సా, అత్తారింటికి దారేది వంటి హిట్ చిత్రాలు ఇచ్చిన ఆయన, ఇటీవల ఆయనతో కలిసి చేసిన హ్యాట్రిక్ సినిమా అజ్ఞాతవాసి ఊహించనంత ఘోర పరాజయాన్ని చవిచూడవలసింది. దాదాపుగా ఆ చిత్రానికి …

Read More »

సునీల్ ఇకపై కమెడియన్ గా బిజీ కానున్నారా?

సునీల్ ఇకపై కమెడియన్ గా బిజీ కానున్నారా?

కమెడియన్ సునీల్ ఇదివరకు కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించారు. చిన్నప్పటినుండి డాన్స్ లు మరియు నటన పైన వున్న మక్కువతో ఆ తరువాత ఆయన హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోగా ఆయన నటించిన మొదటి సినిమా అందాల రాముడు పర్వాలేదనిపించింది. అయితే అనూహ్యంగ్గ ఆయన రెండవ చిత్రం మర్యాద రామన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయడం, ఆ చిత్రం సూపర్ …

Read More »