Home / Tag Archives: telugu cinema

Tag Archives: telugu cinema

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరిని అడిగినా కూడా కృష్ణగారు ఎంత అందంగా వుంటారో ఆయన మనసు కూడా అంతే అందంగా ఉంటుందని చెబుతారు. అయితే ఆయన తనయుడిగా తెలుగు సినీపరిశ్రమకు చిన్నతనంలోనే ఎంట్రీ ఇచ్చిన కృష్ణగారి చిన్న కుమారుడు మహేష్ బాబు, చిన్న వయసులోనే తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక పెరిగి పెద్దవాడయ్యాక, మహేష్ హీరోగా పరిచయమై మెల్లగా ఒక్కొక్క …

Read More »

కృష్ణ, విజయ నిర్మలల పెళ్లి ఎలా జరిగిందంటే…?

కృష్ణ, విజయ నిర్మలల పెళ్లి ఎలా జరిగిందంటే...?

నటశేఖర కృష్ణగారు మొదట మహేష్ బాబు తల్లి ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత విజయ నిర్మలను రెండవ వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరి వివాహం ఎలా, ఏ సందర్భంలో జరిగినది అనేది చాలా మందికి తెలియదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ నిర్మల వారి వివాహ విషయం గురించి ఇలా చెప్పుకొచ్చారు. తాను మొదట ‘సాక్షి’ సినిమాలో కృష్ణగారి పక్కన నటించానని, …

Read More »

కేసుల సమస్యల్లో బిగ్ బాస్ హౌస్ మేట్స్!

కేసుల సమస్యల్లో బిగ్ బాస్ హౌస్ మేట్స్!

బిగ్ బాస్ సీజన్-2 ప్రస్తుతం మంచి ప్రేక్షకాదరణ మరియు రేటింగ్స్ తో ముందుకు సాగుతోంది. ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ షోని కొన్ని చికాకులు మాత్రం పట్టి పీడిస్తున్నాయి. అవి ఏంటంటే, షోలో పార్టిసిపేట్ చేస్తున్న కొందరు హౌస్ మేట్స్ పై కోర్టు కేసులు నమోదు కావడం అని తెలుస్తోంది. ఇక విషయం ఏమిటంటే, బిగ్ బాస్ హౌస్ మేట్స్ లోని బాబు గోగినేని, సామ్రాట్, నూతన్ నాయిడులపై కేసులు నమోదు అయ్యాయి. బాబు …

Read More »

శ్రీదేవి వీడియో వివాదంపై బోనీ ఏమన్నారంటే?

శ్రీదేవి వీడియో వివాదంపై బోనీ ఏమన్నారంటే?

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి మరణించి నాలుగు నెలలు గడుస్తున్నా ఆమెను, ఆమె జ్ఞాపకాలను మాత్రం అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. అయితే ఢిల్లీకి చెందిన సబా ఆరిఫ్ అనే అభిమాని ఆమె మీద ఉన్న ప్రేమతో ఆమె ఫోటోల్లో కొన్ని అపురూపమైన వాటిని సేకరించి వాటన్నిటినీ కూర్చి ఒక వీడియోగా రూపొందించి దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. కాగా దానిని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఇక …

Read More »

చిరుని కలవనీయడం లేదు అంటున్న ‘సైరా’ వంశీయులు!

చిరు ఫ్యామిలీని కలవనీయడం లేదు అంటున్న 'సైరా' వంశీయులు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన కెరీర్లో 151వ చిత్రం గా రూపొందుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఆంధ్ర ప్రాంతం నుండి అప్పటి బ్రిటిష్ పాలకులను ఎదిరించి నిలబడ్డ తొలి తెలుగువాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా చిత్రీకరింపడుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే షూటింగ్ మొదలుకాక ముందు నుండి …

Read More »

బిగ్ బాస్ లో అమిత్ కు షాకింగ్ ఆఫర్ ఇచ్చిన కమల్!

బిగ్ బాస్ లో అమిత్ కు షాకింగ్ ఆఫర్ ఇచ్చిన కమల్!

బిగ్ బాస్ సీజన్ 2 ప్రస్తుతం మంచి రసవత్తరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీతో పూజ, అలానే ఆన్ లైన్ ఓటింగ్ తో శ్యామల మరియు నూతన్ నాయుడులు ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇక నిన్న లోకనాయకుడు కమల్ హాసన్ ప్రత్యేక అతిథిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే కమల్ హౌస్ లోకి ప్రవేశించగానే కంటెస్టెంట్స్ అందరూ కూడా …

Read More »

70 ఏళ్ళ బామ్మగా నటించనున్న సమంత?

70 ఏళ్ళ బామ్మగా నటించనున్న సమంత?

‘ఏ మాయ చేసావే’ చిత్రంతో అటు తెలుగు ప్రేక్షకులను, ఇటు అక్కినేని వారి అబ్బాయి నాగ చైతన్యను ఏమి మాయ చేసిందో తెలియదు గాని ఒక్కసారిగా ఆ చిత్రం సూపర్ హిట్ అవడంతో వరుస ఆఫర్లు కైవసం చేసుకున్న సమంత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. మొదటి నుండి కేవలం గ్లామర్ పాత్రలనే కాక కొంతవరకు పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటున్న సమంత, ఆ …

Read More »

త్వరలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్న రానా

త్వరలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్న రానా

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తొలిసారిగా ‘లీడర్’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు రానా దగ్గుబాటి. రానా నటించిన ‘లీడర్’ చిత్రం యావరేజ్ గా నిలవడంతో అప్పట్లో ఒకటి, రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటించాడు. అయితే ‘బాహుబలి’ ముందు వరకు రానాకు ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఒక్కటే కాస్త పేరు తెచ్చిపెట్టిన చిత్రంగా చెప్పుకోవాలి. ఇక ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళి కళ్ళల్లో పడ్డ రానా, ఏకంగా ‘బాహుబలి’ రెండు భాగాల్లో …

Read More »

శ్రద్ధా కపూర్ కు హైదరాబాద్ రుచులు పరిచయం చేసిన బాహుబలి!

శ్రద్ధా కపూర్ కు హైదరాబాద్ రుచులు పరిచయం చేసిన బాహుబలి!

శ్రద్ధా కపూర్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు అంతగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ లో చిన్న చిత్రంగా విడుదల అయి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఆషిఖి 2’. ఆ చిత్రానికి కేవలం బాలీవుడ్ జనాలే కాదు, భారత దేశంలోని చాలా మంది యువత బ్రహ్మరధం పట్టారు. ముఖ్యముగా చిత్రంలోని జంట ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధ కపూర్ ల అద్భుత నటన, చిత్రంలోని కొన్ని …

Read More »

చిరంజీవి – కొరటాల సినిమాలో కొత్త హీరోయిన్?

చిరంజీవి - కొరటాల సినిమాలో కొత్త హీరోయిన్?

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం తరువాత ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం రాబోయే వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇక చిరంజీవితో ఎప్పటినుండో సినిమా చెయ్యాలని చూస్తున్న కొరటాల శివకు ఎట్టకేలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ చిత్రం రాబోయే నవంబర్ లో సెట్స్ మీదకు …

Read More »