Home / Vantakalu / రవ్వ లడ్డు – దీపావళి స్పెషల్ స్వీట్స్

రవ్వ లడ్డు – దీపావళి స్పెషల్ స్వీట్స్

రవ్వ లడ్డు – దీపావళి స్పెషల్ స్వీట్స్ :-

కావలసిన పదార్ధాలు:

బొంబాయి రవ్వ : ఒక కప్పు
చక్కెర : 3/4 కప్పు
పాలు : 1/4 కప్పు
నెయ్యి : 3 .
యాలకుల పొడి : 1 tsp
జీడిపప్పు : 10
కిస్‌మిస్ : 10

తయారుచేసే విధానం:

1.  ముందుగా పంచదారను పొడి చేసి పెట్టుకోవాలి. ఒక కళాయిలో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్ లను వేయించి పక్కన పెట్టుకోవాలి.
2.  ఇప్పుడు అందులో ఇంకా కొంచెం నెయ్యి వేసి, రవ్వను సన్నని మంట మీద వేయించాలి.
3.  రవ్వ ఎర్రగా వేగిన తర్వాత పంచదార, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్‌మిస్ లు, కొంచెం నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పాలు కూడా పోసి బాగా కలపాలి.
4.  స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్దూల్లాగా చెయ్యాలి. ఆ లడ్డు పైభాగంలో జీడిపప్పు, కిస్‌మిస్‌లను పెట్టాలి. అంతే రవ్వ లడ్డూలు రెడీ అయినట్లే.

About Admin

Check Also

రసగుల్ల – దీపావళి స్పెషల్ స్వీట్స్

రసగుల్ల – దీపావళి స్పెషల్ స్వీట్స్

 రసగుల్ల – దీపావళి స్పెషల్ స్వీట్స్ :- కావలసిన పదార్ధాలు: పాలు : 1 లీటర్ లేదా 4 కప్పులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *