Home / Cinema News / ఫిదా చూసిన కేసీఆర్ ఏమన్నారంటే….?

ఫిదా చూసిన కేసీఆర్ ఏమన్నారంటే….?

         తాజాగా శేఖర్ కమ్ముల, వరుణ్ తేకేసీఆర్జ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ఫిదా’. ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా హిట్ టాక్ తో ఇప్పటివరకు మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తన కెరీర్ లో మంచి హిట్ కోసం చూస్తున్న వరుణ్ తేజ్ కు ఈ సినిమా తన కెరీర్ లోనే మంచి సినిమాగా నిలిచింది.

ఫిదా చూసిన కేసీఆర్ ఏమన్నారంటే....?

ఈ సినిమాలో వరుణ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ సాయి పల్లవి ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా యాక్టింగ్ ఇరగదీసింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల తనదైన స్టైల్ లో ఈ సినిమాను తీసాడు. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో నిత్యం పనులతో బిజీగా ఉండే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సినిమాని చూసి ఫిదా అయ్యారంట. ఇటువంటి మంచి సినిమాని తీసినందుకు ఈ చిత్ర యూనిట్ ను అబినందించారంట. ఈ సంగతిని వంశీ కాకా తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసాడు.

About Admin

Check Also

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరిని అడిగినా కూడా కృష్ణగారు ఎంత అందంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *