Home / Admin (page 19)

Admin

యూత్ ఐకాన్ ను దక్కించుకున్న చెర్రీ

యూత్ ఐకాన్ ను దక్కించుకున్న చెర్

తన నటనతో, డ్యాన్సులతో తనదైన శైలిలో దూసుకెళ్తున్న హీరో రామ్ చరణ్. చెర్రీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి వేరే చెప్పనవసరంలేదు. మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టుగా రామ్ చరణ్ తన లుక్ ని మారుస్తూ స్టైల్ గా కనిపిస్తాడు. ముఖ్యంగా ‘ధృవ’ లోని చరణ్ లుక్ మరియు స్టైల్ యువతను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కు ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చింది. ఏషియా …

Read More »

తమన్నా, రకుల్ లకు గాలి ఎంత ఇచ్చాడో తెలుసా..!

తమన్నా, రకుల్ లకు గాలి ఎంత ఇచ్చాడో తెలుసా..!

గాలి జనార్ధన రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. గాలి జనార్ధన రెడ్డి ఈ పెళ్ళి కోసం 50కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని అంటున్నాడు కానీ ఈ పెళ్ళికి సుమారు 500ల కోట్ల నుండి 600ల కోట్లు ఖర్చు పెట్టాడని వార్తలు వస్తున్నాయి. పెళ్ళిలో దక్షిణాదిన మంచి ఇమేజ్ ఉన్న కథానాయికలు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ లు చెయ్యడంతోనే గాలి ఈ పెళ్ళికి ఎంత ఖర్చు …

Read More »

గురు సినిమాలో గబ్బర్‌సింగ్

గురు సినిమాలో గబ్బర్‌సింగ్

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘గురు’. ఈ చిత్రంలో రితికా సింగ్ కథానాయికగా నటిస్తుంది. ఇక అసలు విషయానికొస్తే.. ఈ సినిమా ‘ఇరుదు సుట్రు’ అనే తమిళ చిత్రానికి రీమేక్. తమిళంలో కథానాయిక ధనుష్ అభిమానిగా ఉంటుంది. తెలుగులో హీరోయిన్ ను ఎవరి అభిమానిగా చూపించాలని డిస్కషన్ చేస్తున్నప్పుడు వెంకటేష్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పాడట. పవన్ కళ్యాణ్, వెంకటేష్ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా …

Read More »

Editor’s Choice: మోడీ నిర్ణయంపై జనం అభిప్రాయం

Editor’s Choice: మోడీ నిర్ణయంపై జనం అభిప్రాయం

1000, 500 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై పలు వాదాలు వినిపిస్తున్నాయి. వివరాల్ళోకి వెళితే…ఈ విషయంపై ప్రతిపక్షాల్లో ఉన్న రాజకీయ నేతలు సైతం విమర్శించక పోవడం గమనార్హం. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు విమర్శించినా ఏమీ లాభం లేకపోయింది. ఇలా చెయ్యటం వల్ల నల్లడబ్బు ఉన్న నూటికి ఇద్దరు ఉండొచ్చేమో కానీ మిగతా జనం అంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పైగా దీనివల్ల వచ్చే నల్లడబ్బు …

Read More »

డిసెంబర్ 31 తర్వాత కూడా పాతనోట్లను డిపాజిట్ చెయ్యొచ్చు అంటున్న సెహ్వాగ్

డిసెంబర్ 31 తర్వాత కూడా పాతనోట్లను డిపాజిట్ చెయ్యొచ్చు అంటున్న సెహ్వాగ్

 పాతనోట్లను మార్చుకోవడానికి మోడీ డిసెంబర్ 31 వరకు మాత్రమే గడువు ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. మరి డిసెంబర్ 31 తర్వాత కూడా డిపాజిట్ చెయ్యడం ఏంటి అనుకుంటున్నారా.. క్రికెటర్ సెహ్వాగ్ ప్రధాని మోడీ నిర్ణయంపై స్పందిస్తూ తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చాడు. అదేమిటంటే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు తర్వాత కూడా అయిదు బ్యాంకులు మనీ తీసుకుంటాయని, ఆధార్ కార్డు లాంటి ఆధారాలు అడగవని చెప్పాడు. …

Read More »