Home / Admin

Admin

ఈ వారం లోనే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం కానుంది…!

ఈ వారం లోనే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం కానుంది...!

ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న ఎదురు చూపులకు తెరపడనుంది. హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో రైల్ ఈ వారం లోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే  కారిడార్ 3 లో అమీర్ పేట నుంచి నాగోల్ మెట్రో రైల్ అందుబాటులో వుంది. అయితే ఇప్పుడు అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ మెట్రో రైల్ పనులు పూర్తి చేసారు. …

Read More »

జగన్ తో భేటీ అయిన జూనియర్ ఎన్టీఆర్ మామ…!

జగన్ తో భేటీ అయిన జూనియర్ ఎన్టీఆర్ మామ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్నటైములో రాజకీయ నాయకుల వలసలు బాగా జరుగుతున్నాయి. అయితే ఎప్పుడులాగా కాకుండా అధికార పక్షంలో నుంచి ప్రతిపక్షమైన  వైసీపీ లోకి వలసలు వెళ్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే ఈ రోజు టీడీపీ ఎంపీ పందుల రవీంద్రబాబు ఈ రోజు జగన్ కలిసి  వైసీపీలో చేరాడు. పందుల రవీంద్రబాబు చేరిన రెండు గంటల తర్వాత నార్నె శ్రీనివాసరావు జగన్ ను  లోటస్ పాండ్ లోని …

Read More »

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరిని అడిగినా కూడా కృష్ణగారు ఎంత అందంగా వుంటారో ఆయన మనసు కూడా అంతే అందంగా ఉంటుందని చెబుతారు. అయితే ఆయన తనయుడిగా తెలుగు సినీపరిశ్రమకు చిన్నతనంలోనే ఎంట్రీ ఇచ్చిన కృష్ణగారి చిన్న కుమారుడు మహేష్ బాబు, చిన్న వయసులోనే తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక పెరిగి పెద్దవాడయ్యాక, మహేష్ హీరోగా పరిచయమై మెల్లగా ఒక్కొక్క …

Read More »

కృష్ణ, విజయ నిర్మలల పెళ్లి ఎలా జరిగిందంటే…?

కృష్ణ, విజయ నిర్మలల పెళ్లి ఎలా జరిగిందంటే...?

నటశేఖర కృష్ణగారు మొదట మహేష్ బాబు తల్లి ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత విజయ నిర్మలను రెండవ వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరి వివాహం ఎలా, ఏ సందర్భంలో జరిగినది అనేది చాలా మందికి తెలియదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ నిర్మల వారి వివాహ విషయం గురించి ఇలా చెప్పుకొచ్చారు. తాను మొదట ‘సాక్షి’ సినిమాలో కృష్ణగారి పక్కన నటించానని, …

Read More »

కేసుల సమస్యల్లో బిగ్ బాస్ హౌస్ మేట్స్!

కేసుల సమస్యల్లో బిగ్ బాస్ హౌస్ మేట్స్!

బిగ్ బాస్ సీజన్-2 ప్రస్తుతం మంచి ప్రేక్షకాదరణ మరియు రేటింగ్స్ తో ముందుకు సాగుతోంది. ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ షోని కొన్ని చికాకులు మాత్రం పట్టి పీడిస్తున్నాయి. అవి ఏంటంటే, షోలో పార్టిసిపేట్ చేస్తున్న కొందరు హౌస్ మేట్స్ పై కోర్టు కేసులు నమోదు కావడం అని తెలుస్తోంది. ఇక విషయం ఏమిటంటే, బిగ్ బాస్ హౌస్ మేట్స్ లోని బాబు గోగినేని, సామ్రాట్, నూతన్ నాయిడులపై కేసులు నమోదు అయ్యాయి. బాబు …

Read More »

శ్రీదేవి వీడియో వివాదంపై బోనీ ఏమన్నారంటే?

శ్రీదేవి వీడియో వివాదంపై బోనీ ఏమన్నారంటే?

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి మరణించి నాలుగు నెలలు గడుస్తున్నా ఆమెను, ఆమె జ్ఞాపకాలను మాత్రం అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. అయితే ఢిల్లీకి చెందిన సబా ఆరిఫ్ అనే అభిమాని ఆమె మీద ఉన్న ప్రేమతో ఆమె ఫోటోల్లో కొన్ని అపురూపమైన వాటిని సేకరించి వాటన్నిటినీ కూర్చి ఒక వీడియోగా రూపొందించి దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. కాగా దానిని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఇక …

Read More »